శ్లోకః
పౌరస్త్యానేవమాక్రామంస్తాంస్తాఞ్జనపదాఞ్జయీ ।
ప్రాప తాలీవనశ్యామముపకణ్ఠం మహోదధేః ॥4.34॥
పదవిభాగః
పౌరస్త్యాన్ ఏవమ్ ఆక్రామన్ తాన్ తాన్ జనపదాన్
జయీ । ప్రాప తాలీ-వన-శ్యామమ్ ఉపకణ్ఠం మహా-ఉదధేః ॥
అన్వయః
(సః రఘుః) జయీ తాన్ తాన్ పౌరస్త్యాన్
జనపదాన్ ఏవమ్ ఆక్రామన్ (సన్) తాలీవనశ్యామం మహోదధేః ఉపకణ్ఠం ప్రాప ॥4.34॥
వాచ్యపరివర్తనమ్
(తేన) జయినా తాన్ తాన్ పౌరస్త్యాన్
జనపదాన్ ఏవమ్ ఆక్రమతా (సతా) తాలీవనశ్యామం మహోదధేః ఉపకణ్ఠం ప్రాపే.
సరలార్థః
జయీ స రఘుః సర్వాన్ పూర్వదిగ్దేశాన్ జయన్
మహాసముద్రస్య తాలతరుపఙ్క్తిభిః నీలవర్ణాం వేలాం ప్రాప ॥
తాత్పర్యమ్
తూర్పు దిక్కున ఉన్న
వారిని ఓడిస్తూ, ఆ యా జనపదాలను ఆక్రమిస్తూ తాటి చెట్లు దట్టంగా కనిపించే సముద్రతీరానికి
చేరుకున్నాడు (రఘువు).
No comments:
Post a Comment