శ్లోకః
తతో గౌరీగురుం శైలమారురోహాశ్వసాధనః ।
వర్ధయన్నివ
తత్కూటానుద్ధూతైర్ధాతురేణుభిః ॥4.71॥
పదవిభాగః
తతః గౌరీ-గురుం శైలమ్ ఆరురోహ అశ్వ-సాధనః । వర్ధయన్
ఇవ తత్ కూటాన్ ఉద్ధూతైః ధాతు-రేణుభిః ॥
అన్వయః
తతః అశ్వసాధనః (సః రఘుః) ఉద్ధూతైః
ధాతురేణుభిః తత్కూటాన్ వర్ధయన్ ఇవ, గౌరీగురుం శైలమ్ ఆరురోహ ॥4.71॥
వాచ్యపరివర్తనమ్
తతః అశ్వసాధనేన తేన (రఘుణా) ఉద్ధూతైః
ధాతురేణుభిః తత్కూటాన్ వర్ధయతా ఇవ, గౌరీగురుః శైలః ఆరురుహే ॥
సరలార్థః
తతః అనన్తరం అశ్వసైన్యసహాయః సన్ రఘుః
పర్వతీయగణాన్ జేతుం హిమాలయమారురోహ, తదా అశ్వఖురోత్థితాః రక్తవర్ణా గైరికాదిధాతుధూలిరూపాః
ధాతురాగరఞ్జితాః హిమాలయస్య శిఖరా ఇవ సంలక్ష్యన్తే స్మ ॥
తాత్పర్యమ్
అటు పిమ్మట (కాంబోజరాజులను గెలిచి సమకూర్చుకున్న) అశ్వబలమును కలిగి
ఉన్న ఆ రఘువు హిమాలయాలను అధిరోహిస్తూ ఉంటే - ఆ గుఱ్ఱాల గిట్టల
నుంచి ఎగసిన గైరికాది ధాతువుల ధూళి హిమాలయాల ఎత్తును పెంచుతున్నట్లు ఉండింది.
No comments:
Post a Comment