Friday, September 14, 2018

రఘువంశమ్- 4.54


శ్లోకః
భయోత్సృష్టవిభూషాణాం తేన కేరలయోషితామ్
అలకేషు చమూరేణుశ్చూర్ణప్రతినిధీకృతః4.54

పదవిభాగః
భయ-ఉత్సృష్ట-విభూషాణాం తేన కేరల-యోషితామ్ అలకేషు చమూ-రేణుః చూర్ణ-ప్రతినిధీకృతః

అన్వయః
తేన (రఘుణా) భయోత్సృష్టవిభూషాణాం కేరలయోషితామ్ అలకేషు చమూరేణుః చూర్ణప్రతినిధీకృతః 4.54

వాచ్యపరివర్తనమ్
స చమూరేణుం భయోత్సృష్టవిభూషాణాం కేరలయోషితామ్ అలకేషు చూర్ణప్రతినిధీకృతవాన్

సరలార్థః
కేరలదేశవాసిన్యః కామిన్యః రఘుభయేన అఙ్గభూషణాని విసృజ్య ద్రుతం పలాయన్తే స్మ, తత్సైన్యసముత్థితా చ ధూలిః తాసాం చూర్ణకున్తలేషు నిపత్య కుఙ్కుమాదిచూర్ణమివ దిదీపే

తాత్పర్యమ్
రఘువు యొక్క సైన్యపు ధూళి, (అతడి బెదురుతో) తమ తమ అలంకారాలను వదిలి పారిపోతున్న కేరళ స్త్రీల ముంగురులలో (కుంకుమ) పొడి వలె అమరింది.

No comments:

Post a Comment