శ్లోకః
తమధ్వరే విశ్వజితి క్షితీశం నిఃశేషవిశ్రాణితకోశజాతమ్ ।
ఉపాత్తవిద్యో గురుదక్షిణార్థీ కౌత్సః ప్రపేదే వరతన్తుశిష్యః ॥5.01॥
పదవిభాగః
తమ్ అధ్వరే విశ్వజితి క్షితీశం నిఃశేష-విశ్రాణిత-కోశజాతమ్ । ఉపాత్త-విద్యః గురు-దక్షిణా-అర్థీ కౌత్సః ప్రపేదే వరతన్తు-శిష్యః ॥
అన్వయః
ఉపాత్తవిద్యః వరతన్తుశిష్యః కౌత్సః
గురుదక్షిణార్థీ సన్ విశ్వజితి అధ్వరే నిఃశేషవిశ్రాణితకోశజాతం తం క్షితీశం (రఘుమ్) ప్రపేదే ॥5.01॥
వాచ్యపరివర్తనమ్
ఉపాత్తవిద్యేన వరతన్తుశిష్యేణ కౌత్సేన
గురుదక్షిణార్థినా (సతా) విశ్వజితి అధ్వరే నిఃశేషవిశ్రాణితకోశజాతః స క్షితీశః (రఘుః)
ప్రపేదే ॥
సరలార్థః
అథ రఘుణా విశ్వజితి యజ్ఞే నిఃశేషితే
సర్వస్వే, వరతన్తునామ్నః
కస్యచిన్మహర్షేః కౌత్సనామా శిష్యః గురుసకాశాత్ వేదాన్ యథావదధీత్య గురుదక్షిణాం
ప్రార్థయితుం రఘుసమీపమ్ ఆజగామ ॥
తాత్పర్యమ్
విశ్వజిద్యాగములో
తన కోశాగారములోని సంపదనంతటినీ దానము చేసిన ఆ రాజు వద్దకు, విద్యాభ్యాసమును పూర్తిచేసికొని గురుదక్షిణ
కోసం (సహాయము చేయమని అడిగేందుకు) కౌత్సుడు
అనే వరతన్తుమహర్షి శిష్యుడు వచ్చాడు.
No comments:
Post a Comment