శ్లోకః
పారసీకాంస్తతో జేతుం ప్రతస్థే
స్థలవర్త్మనా ॥
ఇంద్రియాఖ్యానివ రిపూంస్తత్త్వజ్ఞానేన
సంయమీ ॥4.60॥
పదవిభాగః
పారసీకాన్ తతః జేతుం ప్రతస్థే స్థల-వర్త్మనా । ఇన్ద్రియ-ఆఖ్యాన్ ఇవ రిపూన్ తత్త్వ-జ్ఞానేన సంయమీ ॥
అన్వయః
తతః (స రఘుః) సంయమీ
తత్త్వజ్ఞానేన ఇన్ద్రియాఖ్యాన్ రిపూన్ (జేతుమ్) ఇవ, స్థలవర్త్మనా
పారసీకాన్ జేతుం ప్రతస్థే ॥4.60॥
వాచ్యపరివర్తనమ్
తతః (తేన రఘుణా), సంయమినా తత్త్వజ్ఞానేన ఇన్ద్రియాఖ్యాన్ రిపూన్ (జేతుమ్) ఇవ స్థలవర్త్మనా
పారసీకాన్ జేతుం ప్రతస్థే ॥
సరలార్థః
యథా హి నియమీ కామాదీన్ మహాశత్రూన్
జేతుం జ్ఞానోపాయేన ప్రవర్తతే, తథా రఘురపి బలిష్ఠాన్ పారసీకాన్ యవనాన్ జేతుం స్థలమార్గేణ
జగామ ॥
తాత్పర్యమ్
యోగి తత్త్వజ్ఞానము అనే మార్గము గుండా ఇంద్రియములనే శత్రువులను జయించడానికి
బయలుదేరినట్లు రఘువు పారసీకులను గెలిచేందుకు, భూమార్గంలో ప్రయాణించాడు.
No comments:
Post a Comment