శ్లోకః
వినయన్తే స్మ తద్యోధా
మధుభిర్విజయశ్రమమ్ ।
ఆస్తీర్ణాజినరత్నాసు ద్రాక్షావలయభూమిషు ॥4.65॥
పదవిభాగః
వినయన్తే స్మ తత్ యోధాః మధుభిః విజయ-శ్రమమ్ । ఆస్తీర్ణ-అజిన-రత్నాసు ద్రాక్షా-వలయ-భూమిషు ॥
అన్వయః
తద్ యోధాః ఆస్తీర్ణాజినరత్నాసు
ద్రాక్షావలయభూమిషు మధుభిః విజయశ్రమం వినయన్తే స్మ ॥4.65॥
వాచ్యపరివర్తనమ్
తద్యోధైః ఆస్తీర్ణాజినరత్నాసు
ద్రాక్షావలయభూమిషు మధుభిః విజయశ్రమః వినీయన్తే స్మ ॥
సరలార్థః
అథ రఘుసైనికాః ద్రాక్షాలతాపరిమణ్డితేషు
స్థలేషు చర్మాసనాని ఆస్తీర్య సుఖోపవిష్టా సురాపానేన సమరఖేదం జహుః ॥
తాత్పర్యమ్
అప్పుడు (రఘువుసైన్యములోని)
యోధులు ద్రాక్షపందిళ్ళ క్రింది నేలలపై మేలి చర్మములను పరచుకొని మధుపానము
చేసి తమ యుద్ధవిజయపు శ్రమను పోగొట్టుకొన్నారు.
No comments:
Post a Comment