శ్లోకః
మురలామారుతోద్ధూతమగమత్కైతకం రజః ।
తద్యోధవారబాణానామయత్నపటవాసతామ్ ॥4.55॥
పదవిభాగః
మురలా-మారుత-ఉద్ధూతమ్ అగమత్ కైతకం రజః । తత్ యోధ-వార-బాణానామ్ అయత్న-పట-వాసతామ్ ॥
అన్వయః
మురలామారుతోద్ధూతం కైతకం రజః తద్ యోధవారబాణానామ్ అయత్నపటవాసతామ్ అగమత్ ॥4.55॥
వాచ్యపరివర్తనమ్
మురలామారుతోద్ధూతేన కైతకేన రజసా
తద్యోధవారబాణానామ్ అయత్నపటవాసతా అగామి ॥
సరలార్థః
మురలాయాః నద్యాః శీతలపవనేన ఉత్థాపితాని
కేతకీపుష్పరజాంసి రఘుసైనికానాం కఞ్చుకేషు నిపత్య అయత్నేన
పటవాసనాకార్యం విదధిరే ॥
తాత్పర్యమ్
మురళా నది గాలి చేత పైకెగదోయబడ్డ మొగలి
పుప్పొడి అతని యొక్క యోధుల కవచములపై
పడినందున - ఎవరి ప్రయత్నము లేకుండానే - బుక్కా చల్లినట్లయింది.
[బుక్కా = వస్త్రములను వాసనకట్టు
గంధపు పొడి, పటవాసకము]
No comments:
Post a Comment