Saturday, September 8, 2018

రఘువంశమ్- 4.36


శ్లోకః
వఙ్గానుత్ఖాయ తరసా నేతా నౌసాధనోద్యతాన్
నిచఖాన జయస్తమ్భాన్ గఙ్గాస్రోతోఽన్తరేషు సః4.36॥

పదవిభాగః
వఙ్గాన్ ఉత్ఖాయ తరసా నేతా నౌ-సాధన-ఉద్యతాన్ నిచఖాన జయ-స్తమ్భాన్ గఙ్గా-స్రోతః-అన్తరేషు సః

అన్వయః
నేతా సః (రఘుః) నౌసాధనోద్యతాన్ వఙ్గాన్ తరసా ఉత్ఖాయ గఙ్గాస్రోతోన్తరేషు జయస్తమ్భాన్ నిచఖాన ॥4.36॥

వాచ్యపరివర్తనమ్
నేత్రా తేన తరసా నౌసాధనోద్యతాన్ వఙ్గాన్ ఉత్ఖాయ గఙ్గాస్రోతోఽన్తరేషు జయస్తమ్భాన్ నిచఖ్నిరే

సరలార్థః
వఙ్గదేశీయాః భూపాః రణతరీః సజ్జీకృత్య యుద్ధే ప్రవృత్తా బభూవుః, రఘురపి సర్వాన్ తాన్నిర్జిత్య గఙ్గాప్రవాహమధ్యగతేషు దేశేషు విజయస్తమ్భాన్ నివేశయామాస

తాత్పర్యమ్
ఆ నాయకుడు (రాజు) నౌకాసైన్యముతో తననెదురించిన వంగదేశపు రాజులను బలముతో ఓడించి గంగానది నడుమన ఉండే లంకలలో జయస్తంభాలను నాటాడు.

No comments:

Post a Comment