శ్లోకః
సత్రాన్తే సచివసఖః పురస్క్రియాభిర్గుర్వీభిః శమితపరాజయవ్యలీకాన్
కాకుత్స్థశ్చిరవిరహోత్సుకావరోధాన్రాజన్యాన్ స్వపురనివృత్తయే అనుమేనే ॥4.87॥
పదవిభాగః
సచివ-సఖః కాకుత్స్థః
సత్ర-అన్తే పురస్క్రియాభిః గుర్వీభిః శమిత-పరాజయ-వ్యలీకాన్ చిర-విరహ-ఉత్సుక-అవరోధాన్ రాజన్యాన్ స్వపుర-నివృత్తయే అనుమేనే ॥
అన్వయః
సచివసఖః కాకుత్స్థః సత్రాన్తే
గుర్వీభిః పురస్క్రియాభిః శమితపరాజయవ్యలీకాన్ చిరవిరహోత్సుకావరోధాన్ రాజన్యాన్
స్వపురనివృత్తయే అనుమేనే ॥4.87॥
వాచ్యపరివర్తనమ్
సచివసఖేన కాకుత్స్థేన సత్రాన్తే గుర్వీభిః పురస్క్రియాభిః శమితపరాజయవ్యలీకాః
చిరవిరహోత్సుకావరోధాః రాజన్యా స్వపురనివృత్తయే అనుమేనిరే ॥
సరలార్థః
సమాప్తే చ యజ్ఞే మన్త్రిసహితో రఘుః
బహుతరైః దానమానైః సత్కారం కృత్వా, పరాభవప్రాప్తానాం నృపతీనాం పరాభవక్షోభం నివారయామాస, ప్రియాభ్యః
చిరవిరహితాంశ్చ తాన్ నృపతీన్ స్వరాష్ట్రగమనాయ అనుజ్ఞాతవాన్ ॥
తాత్పర్యమ్
యజ్ఞము పూర్తయ్యాక మంత్రిసమేతుడైన రఘువు
అనేక బహుమానాలను ఇచ్చి, పరాజయదుఃఖపీడితులై ఉన్న రాజులను ఊరడించాడు.
విరహార్తలైన తమ అంతఃపురస్త్రీల చేత ఎదురుచూడబడుతున్న ఆ రాజులను తమ తమ
నగరాలకు వెళ్ళేందుకు అనుమతినిచ్చాడు.
No comments:
Post a Comment