Friday, September 7, 2018

రఘువంశమ్- 4.09


శ్లోకః
మన్దోత్కణ్ఠాః కృతాస్తేన గుణాధికతయా గురౌ
ఫలన సహకారస్య పుష్పోద్గమ ఇవ ప్రజాః 4.09

పదవిభాగః
మన్ద-ఉత్కణ్ఠాః కృతాః తేన గుణ-అధికతయా గురౌ ఫలన సహకారస్య పుష్ప-ఉద్గమ ఇవ ప్రజాః

అన్వయః
తేన (రఘుణా) గుణాధికతయా సహకారస్య ఫలేన పుష్పోద్గమే ఇవ గురౌ ప్రజాః మన్దోత్కణ్ఠాః కృతాః (ఆసన్) 4.09

వాచ్యపరివర్తనమ్
తేన గుణాధికతయా సహకారస్య ఫలేన పుష్పోద్గమే ఇవ, గురౌ ప్రజాభిః మన్దోత్కణ్ఠాభిః కృతాభిః (అభూయత)

సరలార్థః
యథా లోకః ఆమ్రఫలం లబ్ధ్వా రసాలముకులస్య అభావోత్పన్నదుఃఖం గణయతి తథా సర్వాః ప్రకృతయః పితృతోఽపి గుణాధికం రఘుం లబ్ధ్వా దిలీపవిరహదుఃఖం గణయామాసుః

తాత్పర్యము
మామిడిపండ్ల కాలంలో మామిడిపూత మీద ఆసక్తి సన్నగిల్లినట్లు ప్రజలకు రఘువు యొక్క గుణాధిక్యత కారణంగా దిలీపుడిపై ఆసక్తి సన్నగిల్లింది.
(ప్రజల గౌరవాభిమానాలు దిలీపుడి నుంచి రఘువు వైపుకు మళ్ళాయి అని భావం.)

No comments:

Post a Comment