Monday, September 10, 2018

రఘువంశమ్- 4.39


శ్లోకః
స ప్రతాపం మహేన్ద్రస్య మూర్ఘ్ని తీక్ష్ణం న్యవేశయత్
అఙ్కుశం ద్విరదస్యేవ యన్తా గమ్భీరవేదినః4.39॥

పదవిభాగః
స ప్రతాపం మహేన్ద్రస్య మూర్ఘ్ని తీక్ష్ణం న్యవేశయత్ అఙ్కుశం ద్విరదస్యేవ యన్తా గమ్భీరవేదినః

అన్వయః
సః (రఘుః) మహేన్ద్రస్య మూర్ధ్ని తీక్ష్ణం ప్రతాపం యన్తా గమ్భీరవేదినః ద్విరదస్య (మూర్ధ్ని) తీక్ష్ణం అఙ్కుశమ్ ఇవ న్యవేశయత్ 4.39॥

వాచ్యపరివర్తనమ్
తేన మహేన్ద్రస్య మూర్ధ్ని తీక్ష్ణః ప్రతాపః, యన్త్రా గమ్భీరవేదినః ద్విరదస్య మూర్ధ్ని (తీక్ష్ణః). అఙ్కుశ ఇవ, న్యవేశ్యత

సరలార్థః
యథా హస్తిపకః శిరసి గాఢమ్ అఙ్కుశం నివేశయన్ మత్తం గజం దుఃఖేన దమయతి తథా రఘురపి దుస్సహం పరాక్రమం ప్రకాశయన్ దుఃఖేన మహేన్ద్రనాథం దమయామాస

తాత్పర్యమ్
చాలా మదముతో ఉన్న ఏనుగు తల మీద  మావటివాడు పదునైన అంకుశంను నిలిపినట్లు రఘువు మహేంద్రపర్వతముపై తన ప్రతాపాన్ని నిలిపాడు.
[గంభీరవేది = చర్మము చీలినా, మాంసము ఊడినా, రక్తము కారినా మదాతిరేకంతో పట్టించుకోని ఏనుగు లేదా శిక్షించిన తరువాత చాలా సేపటికి కానీ అర్థము కాని మదపుటేనుగుకేశవపంతుల వారి వ్యాఖ్య నుంచి]

No comments:

Post a Comment