శ్లోకః
తస్యానీకైర్విసర్పద్భిరపరాన్తజయోద్యతైః ।
రామాస్త్రోత్సారితోఽప్యాసీత్
సహ్యలగ్న ఇవార్ణవః ॥4.53॥
పదవిభాగః
తస్య అనీకైః విసర్పద్భిః
అపర-అన్త-జయ-ఉద్యతైః । రామ-అస్త్ర-ఉత్సారితః అపి ఆసీత్ సహ్య-లగ్నః ఇవ అర్ణవః ॥
అన్వయః
అపరాన్తజయోద్యతైః విసర్పద్భిః తస్య
(రఘోః) అనీకైః రామాస్త్రోత్సారితః అర్ణవః చ సహ్యలగ్న ఇవ ఆసీత్ ॥4.53॥
వాచ్యపరివర్తనమ్
విసర్పద్భిః అపరాన్తజయోద్యతైః తస్య
అనీకైః రామాస్త్రోత్సారితేన అపి అర్ణవేన సహ్యలగ్నేన ఇవ అభూయత ॥
సరలార్థః
పరశురామస్య శరైః ఉత్సారితః సన్నపి సాగరః
సముద్రవత్ అపరిచ్ఛిన్నేన ప్రచలతా రఘుసైన్యప్రవాహేణ పునరపి సహ్యలగ్న ఇవ అలక్ష్యత ॥
తాత్పర్యమ్
పడమటి సీమలను జయించుటకు పూనుకొని వెళుతున్న
రఘుసైన్యము కారణముగా - పరశురాముడి అస్త్రముల వలన దూరంగా నెట్టబడిన -
సముద్రము మళ్ళీ సహ్యాద్రిని అంటుకొని ఉన్నదా అన్నట్లున్నది.
No comments:
Post a Comment