శ్లోకః
తత్ర హూణావరోధానాం భర్తృషు
వ్యక్తవిక్రమమ్ ।
కపోలపాటలాదేశి బభూవ రఘుచేష్ఠితమ్ ॥4.68॥
పదవిభాగః
తత్ర హూణ-అవరోధానాం భర్తృషు వ్యక్త-విక్రమమ్ । కపోలపాటల-ఆదేశి బభూవ రఘు-చేష్ఠితమ్ ॥
అన్వయః
తత్ర భర్తృషు వ్యక్తవిక్రమరఘుచేష్టితం
హూణావరోధానాం కపోలపాటలాదేశి బభూవ ॥4.68॥
వాచ్యపరివర్తనమ్
తత్ర భర్తృషు వ్యక్తవిక్రమేణ
రఘుచేష్టితేన హూణావరోధానాం కపోలపాటలాదేశినా బభూవే ॥
సరలార్థః
హూణజాతీయమ్లేచ్ఛానాం నాశనే రఘుః ఘోరం
పరాక్రమం దర్శితవాన్, యథా
పతిమరణశోకాత్ తేషాం వధ్వః కరతాడనైః కపోలాన్ రక్తవర్ణాన్ చక్రుః ॥
తాత్పర్యమ్
అక్కడ హూణరాజుల మరణము ద్వారా వ్యక్తమైన
రఘువు పరాక్రమము వారి అంతఃపురస్త్రీల బుగ్గలకు ఎర్రదనాన్ని నేర్పింది.
(ఆ రాజుల భార్యలు ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డాయి.)
No comments:
Post a Comment