శ్లోకః
పరికల్పితసాన్నిధ్యా కాలేకాలే చ వన్దిషు ।
స్తుత్యం స్తుతిభిరర్థ్యాభిరుపతస్థే సరస్వతీ ॥4.06॥
పదవిభాగః
పరికల్పిత-సాన్నిధ్యా కాలే-కాలే చ వన్దిషు । స్తుత్యం స్తుతిభిః అర్థిభిః
ఉపతస్థే సరస్వతీ ॥
అన్వయః
కాలేకాలే వన్దిషు పరికల్పితసాన్నిధ్యా సరస్వతీ చ స్తుత్యం (తం, రఘుం) అర్థ్యాభిః స్తుతిభిః ఉపతస్థే ॥4.06॥
వాచ్యపరివర్తనం
కాలేకాలే వన్దిషు పరికల్పితసాన్నిద్ధ్యయా సరస్వత్యా చ స్తుత్యః ( సః రఘుః) స్తుతిభిః అర్థ్యాభిః ఉపతస్థే ॥
సరలార్థః
తద్గుణాకృష్టా దేవీ సరస్వతీ యథాకాలం తదీయవన్దీజనకణ్ఠే ఆవిర్భూతా సతీ సదర్థయుక్త్యైః స్తుతివాక్యైః తం నృపం సేవయామాస ॥
ఆ యా
వేళలలో వందిగణము చేసే స్తుతులలో, అతడిచేత
దానమందుకున్న వారి పొగడ్తలలో స్థానమునేర్పరచుకొని సరస్వతీదేవి రఘువును సేవించింది.
No comments:
Post a Comment