Saturday, September 15, 2018

రఘువంశమ్- 4.63


శ్లోకః
భల్లాపవర్జితైస్తేషాం శిరోభిః శ్మశ్రులైర్మహీమ్
తస్తార సరఘావ్యాప్తైః స క్షౌద్రపటలైరివ4.63

పదవిభాగః
భల్ల-అపవర్జితైః తేషాం శిరోభిః శ్మశ్రులైః మహీమ్ తస్తార సరఘా-వ్యాప్తైః స క్షౌద్ర-పటలైః ఇవ

అన్వయః
సః (రఘుః) సరఘావ్యాప్తైః క్షౌద్రపటలైః ఇవ (లక్ష్యమాణైః) భల్లాపవర్జితైః శత్రుః తేషాం శిరోభిః మహీం తస్తార4.63

వాచ్యపరివర్తనమ్
తేన (రఘుణా) సరఘావ్యాప్తైః క్షౌద్రపటలైః ఇవ (లక్ష్యమాణైః) భల్లాపబర్జితైః శ్మశ్రులైః తేషాం శిరోభిః మహీ తస్తరే

సరలార్థః
రఘుణా భల్లాస్త్రైః ఖణ్డశః కృతాని శ్మశ్రుమణ్డితాని యవనశిరాంసి మధుమక్షికాయుక్తాని క్షౌద్రపటలాన్ ఇవ సమరభూమిమ్ ఆచ్ఛాదయామాసుః

తాత్పర్యమ్
తేనెటీగలు కమ్మిన తేనెపట్టులను పోలి ఉన్న గడ్డాల మీసాల యవనశిరస్సులను బల్లెముతో ఖండించి భూమిపై పరిచివేసాడు (రఘువు).

No comments:

Post a Comment