Monday, September 10, 2018

రఘువంశమ్- 4.49

శ్లోకః
దిశి మన్దాయతే తేజో దక్షిణస్యాం రవేరపి
తస్యామేవ రఘోః పాణ్డ్యాః ప్రతాపం న విషేహిరే4.49

పదవిభాగః
దిశి మన్దాయతే తేజః దక్షిణస్యాం రవేః అపి తస్యామ్ ఏవ రఘోః పాణ్డ్యాః ప్రతాపం న విషేహిరే4.49

అన్వయః
దక్షిణస్యాం దిశి (తు) రవేః అపి తేజః మన్దాయతే, (పరన్తు) పాణ్డ్యాః తస్యామ్ (దక్షిణస్యాం దిశి) ఏవ రఘోః ప్రతాపం న విషేహిరే

వాచ్యపరివర్తనమ్
దక్షిణస్యాం దిశి రవేః అపి తేజసా మన్దాయ్యతే (పరన్తు)  పాణ్డ్యైః తస్యామ్ ఏవ రఘోః ప్రతాపః న విషేహే

సరలార్థః
తేజోనిధిః సూర్యోపి యదా దక్షిణస్యాం దిశి ప్రయాతి, తదా తస్యాపి ప్రభావః పరిహీయతే కిన్తు దక్షిణస్యాం దిశి ప్రయాతస్య రఘోః ప్రతాపః పాణ్డుదేశీయాః నృపాః సోఢుమ్ అసమర్థాః బభూవుః

తాత్పర్యమ్
సూర్యుడి తేజస్సు సైతం దక్షీణదిక్కున మందగిస్తుంది. ఆ దిక్కున కూడా (అప్రతిహతంగా ఉండిన) రఘువు యొక్క ప్రతాపమును పాండ్యరాజులు తట్టుకొనలేకపోయారు.

No comments:

Post a Comment