శ్లోకః
అప్యగ్రణీర్మన్త్రకృతామృషీణాం కుశాగ్రబుద్ధే కుశలీ గురుస్తే ।
యతస్త్వయా జ్ఞానమశేషమాప్తం లోకేన చైతన్యమివోష్ణరశ్మేః ॥ 5.04 ॥
పదవిభాగః
అపి అగ్రణీః మన్త్రకృతామ్ ఋషీణాం కుశ-అగ్ర-బుద్ధే కుశలీ గురుః తే । యతః త్వయా
జ్ఞానమ్ అశేషమ్ ఆప్తం లోకేన చైతన్యమ్ ఇవ ఉష్ణరశ్మేః ॥
అన్వయః
హే కుశాగ్రబుద్ధే, మన్త్రకృతామ్ ఋషీణామ్ అగ్రణీః తే గురుః
కుశలీ అపి? లోకేన ఉష్ణరష్మేః చైతన్యమ్ ఇవ త్వయా యతః అశేషం
జ్ఞానమ్ ఆప్తమ్ ॥ 5.04 ॥
వాచ్యపరివర్తనమ్
అగ్రణ్యా గురుణా కుశలినా లోకః చైతన్యమ్ ఇవ త్వమ్ ఆప్తవాన్ ॥
సరలార్థః
హే సూక్ష్మబుద్ధే, బ్రహ్మన్, రవిర్యథా
అన్ధకారాన్ధం లోక ప్రకాశేన ఉద్బోధయతి, తథా అజ్ఞానతిమిరాన్ధం త్వాం యః
జ్ఞానప్రకాశేన ఉద్బోధితవాన్ స వేదనిధిః తే గురుః కుశలీ అస్తి కిమ్ ॥
తాత్పర్యమ్
(రఘువు కౌత్సునితో) “ఓ కుశాగ్రబుద్ధీ, సూర్యుని నుంచి ప్రజలు చైతన్యాన్ని పొందినట్లు ఏ గురువు నుంచి నీవు సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందావో, వేదనిధులలో తొలి వరుస వాడైన ఆ నీ
గురువు క్షేమమే కదా!”
No comments:
Post a Comment