Saturday, September 8, 2018

రఘువంశమ్- 4.38


శ్లోకః
స తీర్త్వా కపిశాం సైన్యైర్బద్ధద్విరదరసేతుభిః
ఉత్కలైర్దర్శితపథః కలిఙ్గాభిముఖో యయౌ ॥4.38॥

పదవిభాగః
స తీర్త్వా కపిశాం సైన్యైః బద్ధ-ద్విరద-సేతుభిః ఉత్కలైః దర్శిత-పథః కలిఙ్గ-అభిముఖః యయౌ

అన్వయః
సః (రఘుః) బద్ధద్విరదసేతుభిః సైన్యైః కపిశాం (నదీం) తీర్త్వా ఉత్కలైః దర్శితపథః (సన్) కలిఙ్గాభిముఖః యయౌ ॥4.38॥

వాచ్యపరివర్తనమ్
ఉత్కలాదర్శితపథేన తేన (రఘుణా) బద్ధద్విరదసేతుభిః సైన్యైః కపిశాం తీర్త్వా కలిఙ్గాభిముఖేన (సతా) యయే

సరలార్థః
ససైన్యో రఘుః నిజహస్తిపరమ్పరాభిః కపిశాం నదీం తీర్త్వా ఉత్కలైః రాజభిః సన్దర్శితమార్గః సన్ కలిఙ్గదేశం జేతుం జగామ

తాత్పర్యమ్
ఏనుగులను వంతెనలా నిలబెట్టి సైన్యసమేతంగా అతడు (రఘువు) కపిశానదిని దాటి ఉత్కళదేశపు రాజులచేత దారి చూపబడినవాడై కళింగదేశం వైపుకి వెళ్ళాడు.

No comments:

Post a Comment