శ్లోకః
బలైరధ్యుషితాస్తస్య విజిగీషోర్గతాధ్వనః
।
మారీచోద్భ్రాన్తహారీతా
మలయాద్రేరుపత్యకాః ॥4.46॥
పదవిభాగః
బలైః అధ్యుషితాః తస్య విజిగీషః గత-అధ్వనః । మారీచ-ఉద్భ్రాన్త-హారీతాః మలయ-అద్రేః ఉపత్యకాః ॥
అన్వయః
విజిగీషోః గతాధ్వనః తస్య (రఘోః) బలైః మారీచ-ఉద్భ్రాన్త-హారీతాః మలయాద్రేః ఉపత్యకాః అధ్యుషితాః ॥4.46॥
వాచ్యపరివర్తనమ్
విజిగీషోః గతాధ్వనః తస్య (రఘోః) బలాని
మారీచోద్భ్రాన్తహారీతాః మలయాద్రేః ఉపత్యకాః అధ్యుషితవన్తి ॥
సరలార్థః
అథ సున్దరం మార్గమ్ అతిక్రాన్తవతః తస్య
రఘోః సైనికాః మనోహరేషు మలయోపకణ్డేషు ఊషుః, తత్ర మారీచవనాని సఞ్చలద్భిః
మనోహరైః హారీతపక్షిభిః శుశుభిరే ॥
తాత్పర్యమ్
గెలవాలని కోరిక ప్రబలంగా ఉన్న రఘువు, బాటలను కడచి, మిరపతోటలలో పచ్చని పిట్టలు ఎగిరుతూ ఉన్న మలయపర్వతపాదము దగ్గర ససైన్యంగా విడిది
చేసాడు.
No comments:
Post a Comment