శ్లోకః
పుణ్డరీకాతపత్రస్తం వికసత్కాశచామరః ।
ఋతుర్విడమ్బయామాస న పునః ప్రాప
తచ్ఛ్రియమ్ ॥4.17॥
పదవిభాగః
పుణ్డరీక-అతపత్రః తం వికసత్-కాశ-చామరః । ఋతుః-విడమ్బయామాస న పునః ప్రాప తత్ శ్రియమ్ ॥
అన్వయః
పుణ్డరీకాతపత్రః వికసత్కాశచామరః (శరత్)
ఋతుః తం (రఘుం) విడమ్బయామాస, పునః (అపి) తత్ శ్రియం న ప్రాప ॥4.17॥
వాచ్యపరివర్తనమ్
పుణ్డరీకాతపత్రేణ వికసత్కాశచామరేణ
ఋతునా సః (యః) విడమ్బయాఞ్చక్రే, పునః తచ్ఛ్రీ న ప్రాపే ॥
సరలార్థః
మహారాజో రఘుర్యథారాజచిహ్నేన శుశుభే, తథా శరత్కాలోపి శ్వేతకమలరూపేణ రాజచ్ఛత్రేణ ప్రఫుల్లకాశరూపేణ చామరకలాపేన
శోభతే స్మ ఇత్థం శరత్కాలః రఘోః రాజలక్షణాని అనుకృతవాన్, తథాపి
తస్య అలౌకికీం రాజ్యలక్ష్మీం లబ్ధుం న సమర్థో బభూవ ॥
తాత్పర్యమ్
తెల్ల తామరను గొడుగుగా, విరిసిన రెల్లుపూపొదలను చామరములుగా (చేసుకొని)శరదృతువు రఘువు యొక్క
రాజలక్షణాలను అనుకరించింది. కానీ ఆయన వైభవాన్ని పొందలేకపోయింది.
No comments:
Post a Comment