Friday, September 7, 2018

రఘువంశమ్- 4.16

శ్లోకః
వార్షికం సఞ్జహారేన్ద్రో ధనుర్జైత్రం రఘుర్దధౌ
ప్రజార్థసాధనే తౌ హి పర్యాయోద్యతకార్ముకౌ 4.16

పదవిభాగః
వార్షికం సఞ్జహార ఇన్ద్రః ధనుః జైత్రం రఘుః దధౌ ప్రజా-అర్థ-సాధనే తౌ హి పర్యాయ-ఉద్యత-కార్ముకౌ

అన్వయః
ఇన్ద్రః వార్షికం ధనుః సఞ్జహార, రఘుః జైత్రం (ధనుః) దధౌ, హి తౌ (ఇన్ద్రరఘూ) ప్రజార్థసాధనే పర్యాయోద్యతకార్ముకౌ (ఆస్తామ్4.16॥

వాచ్యపరివర్తనమ్
ఇన్ద్రేణ వార్షికం ధనుః సఞ్జహే, రఘుణా జైత్రం (ధనుః) దధే, హి తాభ్యాం ప్రజార్థసాధనే పర్యాయోద్యతకార్ముకాభ్యాం (అభూయత)

సరలార్థః
శరది ఇన్ద్రః స్వకీయం దివ్యం ధనుః అపసారితవాన్, రఘుః దిగ్విజయాయ స్వకీయం జయశీలం ధనుః ప్రకటీచకార యతః తౌ క్రమేణ స్వంస్వం ధనుః ఉద్యమ్య లోకహితవ్రతం విదధాతే

తాత్పర్యమ్
శరదృతువు వచ్చింది. వానలు ఆగిపోయిన సూచనగా ఇంద్రుడు తన ధనుస్సును దించాడు. రఘువు తన ధనుస్సును ధరించాడు. ప్రజాక్షేమము కొరకే వారిద్దరూ ఒకరి తరువాత ఒకరు ధనుర్ధారులవుతారు కదా.

No comments:

Post a Comment