Saturday, September 8, 2018

రఘువంశమ్- 4.33


శ్లోకః
త్యాజితైః ఫలముత్ఖాతైర్భగ్నైశ్చ బహుధా నృపైః
తస్యాసీదుల్బణో మార్గః పాదపైరివ దన్తినః ॥4.33॥

పదవిభాగః
త్యాజితైః ఫలమ్ ఉత్ఖాతైః భగ్నైః చ బహుధా నృపైః తస్య ఆసీత్ ఉల్బణః మార్గః పాదపైః ఇవ దన్తినః

అన్వయః
ఫలం త్యాజితైః ఉత్ఖాతైః బహుధా భగ్నైః నృపైః చ పాదపైః దన్తినః ఇవ, తస్య (రఘోః) మార్గః ఉల్బణః ఆసీత్ ॥4.33॥

వాచ్యపరివర్తనమ్
ఫలం త్యాజితైః ఉత్ఖాతైః బహుధా భగ్నైః నృపైః చ పాదపైః దన్తినః ఇవ తస్య మార్గేణ ఉల్బణేన అభూయత

సరలార్థః
మహాబలిష్ఠో వనగజో యథా గమనకాలే మార్గస్థితాన్ వృక్షాన్ ఫలన్నష్టాన్ స్వస్థానాదుత్పాటితాన్ బహుప్రకారైః ఛిన్నభిన్నాంశ్చ కృత్వా మార్గం సర్వథా నిష్కణ్టకం కరోతి, రఘురపి తథా శత్రూన్ స్వపదభ్రష్టాన్ స్వపదాదుత్పాటితాన్ అనేకధా ఛిన్నభిన్నాంశ్చ కృత్వా స్వస్య మార్గం సర్వథా నిష్కణ్టకమ్ అకరోత్

తాత్పర్యమ్
పళ్ళను రాల్చి, చెట్లను పెకలించి, విరిచి అనేక రకాలుగా ఏనుగు తను వెళ్ళిన తోవను ఎరుక పరిచినట్లు రఘువు  రాజులను ఓడించి, పదభ్రష్టులను చేసి, సంపదలను గ్రహించి తన జైత్రయాత్రాపథమును స్పష్టంగా తెలిసేలా చేసాడు.

No comments:

Post a Comment