శ్లోకః
ఆపాదపద్మప్రణతాః కలమా ఇవ తే రఘుమ్ ।
ఫలైః సంవర్ధయామాసురుత్ఖాతప్రతిరోపితాః ॥4.37॥
పదవిభాగః
ఆపాద-పద్మ-ప్రణతాః కలమా ఇవ తే రఘుమ్ । ఫలైః
సంవర్ధయామాసుః ఉత్ఖాత-ప్రతిరోపితాః ॥
అన్వయః
ఆపాదపద్మప్రణతాః ఉత్ఖాతప్రతిరోపితాః తే
(వఙ్గాః) కలమాః ఇవ రఘుం ఫలైః
సంవర్ధయామాసుః ॥4.37॥
వాచ్యపరివర్తనమ్
ఉత్ఖాతప్రతిరోపితైః ఆపాదపద్మప్రణతైః
తైః (వఙ్గైః) కలమైః ఇవ రఘుః ఫలైః సంవర్ధయాఞ్చక్రే ॥
సరలార్థః
యథా ధాన్యవిశేషాః కృషకేణ
స్వస్థానాదుత్పాట్య పునరపి స్థానాన్తరే రోపితా సన్తః ఫలభరేణ నతశీర్షా; భవన్తి, తథా వఙ్గనృపా
అపి ప్రథమం రఘుణా స్వపదాదుత్పాటితాః పునరపి స్వపదే స్థాపితాః సన్తః తస్య రఘోః
చరణపర్యన్తం నతశీర్షా భూత్వా ధనరత్నైః రఘుం సంవర్ధయామాసుః ॥
తాత్పర్యమ్
పెరకబడి తిరిగి నాటబడిన వరి పైరులు
ధాన్యసంపత్తిని ఇచ్చినట్లు, రఘువు యొక్క పాదకమలాల చెంత వంగి నిలిచిన
వంగ రాజులు (మొదట) తమ పదవులను కోల్పోయి, (మళ్ళీ) తమ
రాజ్యాలను తిరిగి పొంది ధనమును కానుకలను ఇచ్చి రఘువును సంతోషపెట్టారు.
No comments:
Post a Comment