Saturday, September 8, 2018

రఘువంశమ్- 4.29

శ్లోకః
రజోభిః స్యన్దనోద్ధూతైర్గజైశ్చ ఘనసన్నిభైః
భువస్తలమివ వ్యోమ కుర్వన్ వ్యోమేవ భూతలమ్4.29॥

పదవిభాగః
రజోభిః స్యన్దన-ఉద్ధూతైః గజైః చ ఘన-సన్నిభైః భువః తలమ్ ఇవ వ్యోమ కుర్వన్ వ్యోమ ఇవ భూతలమ్

అన్వయః
(సః, రఘుః) స్యన్దనోద్ధూతైః రజోభిః వ్యోమ భువః తలమ్ ఇవ ఘనసన్నిభైః గజైః చ భూతలం వ్యోమ ఇవ కుర్వన్ (యయౌ) 4.29

వాచ్యపరివర్తనమ్
(తేన రఘుణా) స్యన్దనోద్ధూతైః రజోభిః వ్యోమ భువః తలమ్ ఇవ, ఘనసన్నిభై గజైః చ భూతలం వ్యోమశ్చ కుర్వతా (యయే)

సరలార్థః
తస్య చతురఙ్గబలోత్థితః ధూలిః ఆకాశమణ్డలం తథా ఆచ్ఛాదితవాన్, యథా తత్ మృన్మయం ధూలిమివ అలక్ష్యత సఘనఘటేవ కరిఘటా పృథ్వీతలం తథా వ్యానశే యథా తత్ భూతలం మేఘాచ్ఛన్నం ఆకాశమణ్డలమివ అలక్ష్యత

తాత్పర్యమ్
రథముల (రథచక్రముల) నుంచి ఎగసిన ధూళి (చాలా దట్టంగా కమ్మడం) చేత ఆకాశాన్ని నేల వలె, పెద్ధ పెద్ద మబ్బులవలె కనిపించే ఏనుగుల కారణంగా భూమిని ఆకాశం వలె (కనబడేలా) చేస్తూ…. (రఘువు సైన్యం ప్రయాణించింది.)

No comments:

Post a Comment