శ్లోకః
వినీతాధ్వశ్రమాస్తస్య
సిన్ధుతీరవిచేష్టనైః ।
దుధువుర్వాజినః స్కన్ధాన్ లగ్నకుఙ్కుమకేసరాన్ ॥4.67॥
పదవిభాగః
వినీత-అధ్వ-శ్రమాః తస్య సిన్ధు-తీర-విచేష్టనైః । దుధువుః
వాజినః స్కన్ధాన్ లగ్న-కుఙ్కుమ-కేసరాన్ ॥
అన్వయః
తస్య (రఘోః) సిన్ధుతీరవిచేష్టనైః
వినీతాధ్వశ్రమాః వాజినః లగ్నకుఙ్కుమకేసరాన్ స్కన్ధాన్ దుధువుః ॥4.67॥
వాచ్యపరివర్తనమ్
తస్య (రఘోః) సిన్ధుతీరవిచేష్టనైః, వినీతాధ్వశ్రమైః
వాజిభిః లగ్నకుఙ్కుమకేసరాః స్కన్ధాః దుధువిరే ॥
సరలార్థః
తస్య రఘోః క్లాన్తాః అశ్వాః
సిన్ధునదస్య తీరే అఙ్గపరివర్తనైః శ్రమం త్యక్తవన్తః, తస్మిన్ సమయే, అఙ్గపరివర్తనేన
కుఙ్కుమరజాంసి తేషాం కేసరేషు ససఞ్జుః, పునః తే ఉత్థాయ కుఙ్కుమలగ్నాన్ దేహాన్ కమ్పయన్తి
స్మ ॥
తాత్పర్యమ్
అక్కడ అతడి గుఱ్ఱములు తమ అలసటను పోగొట్టుకునేందుకు
సింధూనదితీరములో పొరలి, భుజాల జూలుకు అంటుకున్న కుంకుమపూల కేసరాలను
దులుపుకున్నాయి.
No comments:
Post a Comment