శ్లోకః
తామ్బూలీనాం దలైస్తత్ర రచితాపానభూమయః ।
నారికేళాసవం యోధాః శాత్రవం చ పపుర్యశః ॥4.42॥
పదవిభాగః
తామ్బూలీనాం దలైః తత్ర రచితా పాన-భూమయః । నారికేళ-ఆసవం యోధాః
శాత్రవం చ పపుః యశః ॥
అన్వయః
తత్ర రచితాః పానభూమయః యోధాః
తామ్బూలీనాం దలైః నారికేళాసవం, శాత్రవం యశః చ పపుః ॥4.42॥
వాచ్యపరివర్తనమ్
తత్ర రచితాపానభూమిభిః యోధైః, తామ్బూలీనాం
దలైః నారికేళాసవః శాత్రవం యశః చ పపే ॥
సరలార్థః
వీరాః విజయలాభానన్తరం తత్ర
మహేన్ద్రపర్వతే పానయోగ్యాని స్థానాని సంవిధాయ తామ్బూలపర్ణనిర్మితైః పాత్రైః
నారికేళాసవచ్ఛలేన శుభ్రం రిపుయశః పీతవన్తః ॥
తాత్పర్యమ్
అక్కడ మద్యపానము కోసము ఏర్పరచుకున్న
భూములలో తమలపాకుల పాత్రలలో (రఘువు సైన్యములోని) వీరులు కొబ్బరి కల్లును త్రాగారు, దానితోబాటే శత్రువుల కీర్తిని కూడా త్రాగారు.
(“శాత్రవం వ పపుర్యశః" అని పాఠాంతరం –
ఆం.ప్ర.అకాడెమీ వారి ముద్రణలో; తమలపాకు దొప్పలలో కల్లును
త్రాగారు; ఆ కల్లు వలెనే తెల్లనిదైన శత్రువుల కీర్తిని కూడా
త్రాగివేసారు.)
No comments:
Post a Comment