Saturday, September 8, 2018

రఘువంశమ్- 4.31


శ్లోకః
మరుపృష్ఠాన్యుదమ్భాంసి నావ్యాః సుప్రతరా నదీః
విపినాని ప్రకాశాని శక్తిమత్త్వాచ్చకార సః4.31॥

పదవిభాగః
మరుపృష్ఠాని ఉద్-అమ్భాంసి నావ్యాః సుప్రతరా నదీః । విపినాని ప్రకాశాని శక్తిమత్త్వాత్ చకార సః

అన్వయః
సః (రఘుః) శక్తిమత్త్వాత్ మరుపృష్ఠాని ఉదమ్భాంసి, నదీః నావ్యాః సుప్రతరాః, విపినాని ప్రకాశాని చకార ॥4.31॥

వాచ్యపరివర్తనమ్
తేన (రఘుణా) శక్తిమత్త్వాత్ నద్యః నావ్యాః సుప్రతారాః, మరుపృష్ఠాని ఉదమ్భాంసి,  విపినాని ప్రకాశాని చక్రిరే

సరలార్థః
తస్య రఘోః ప్రతాపాత్ మరుదేశాదపి సలిలముదతిష్ఠత్, అగాధజలాః నద్యశ్చ సుఖేన తరణయోగ్యా బభూవుః, సుదుర్గమాణి వనాని సుగమనాని సమభూవన్ ॥

తాత్పర్యమ్
అతడు తన ప్రతాపముతో (సామర్థ్యముతో) ఎడారులను నీటి ఊటలుగా మార్చాడు, నౌకలతో దాటవలసిన నదులను సులభముగా దాటగలిగినవిగా  చేసాడు. అడవులను బయళ్ళుగా మార్చాడు.
(ఎడారులను, నదులను, అడవులను దాటుతూ వెళ్ళేందుకు సైన్యానికి కావలసిన సౌకర్యాలను సమకూర్చాడు అని భావం.)

No comments:

Post a Comment