Saturday, September 8, 2018

రఘువంశమ్- 4.32

శ్లోకః
స సేనా మహతీం కర్షన్ పూర్వసాగరగామినీమ్ 
బభౌ హరజటాభ్రష్టాం గఙ్గామివ భగీరథః ॥4.32॥

పదవిభాగః
స సేనా మహతీం కర్షన్ పూర్వ-సాగర-గామినీమ్ బభౌ హర-జటా-భ్రష్టాం గఙ్గామ్ ఇవ భగీరథః 

అన్వయః
సః (రఘుః) పూర్వసాగరగామినీమ్ మహతీం సేనాం కర్షన్ భగీరథః హరజటాభ్రష్టాం గఙ్గామ్ ఇవ బభౌ ॥4.32॥

వాచ్యపరివర్తనమ్
తేన పూర్వసాగరగామినీం మహతీం సేనాం కర్షతాభగీరథేన హరజటాభ్రష్టాం గఙ్గామ్ ఇవ బభే 

సరలార్థః
ప్రతాపశాలీ భగీరథః యథా శివజటాకలాపాత్ నిపతితం గఙ్గాప్రవాహం పూర్వసముద్రాభిముఖం నినాయతథా రఘురపి సేనాప్రవాహం పూర్వసాగరాభిముఖం నేతుమారేభే 

తాత్పర్యమ్
తూర్పు సముద్రము వైపుకి వెళుతున్న మహాసైన్యాన్ని తీసుకువెళుతున్న రఘువు శివుడి జటాజూటం నుంచి నేలకు జారిన గంగను తీసుకెళుతున్న భగీరథుడిలా ప్రకాశించాడు.

No comments:

Post a Comment