Saturday, September 15, 2018

రఘువంశమ్- 4.66

శ్లోకః

తతః ప్రతస్థే కౌబేరీం భాస్వానివ రఘుర్దిశమ్
శరైరుస్రైరివోదీచ్యానుద్ధరిష్యన్ రసానివ4.66

పదవిభాగః
తతః ప్రతస్థే కౌబేరీం భాస్వాన్ ఇవ రఘుః దిశమ్ శరైః ఉస్రైః ఇవ ఉదీచ్యాన్ ఉద్ధరిష్యన్ రసాన్ ఇవ

అన్వయః
భాస్వాన్ ఇవ రఘుః ఉస్రైః ఇవ శరైః రసాన్ ఇవ ఉదీచ్యాన్ ఉద్ధరిష్యన్ కౌబేరీం దిశం ప్రతస్థే 4.66

వాచ్యపరివర్తనమ్
భాస్వతా ఇవ రఘుణా ఉస్రైః ఇవ శరైః రసాన్ ఇవ ఉదీచ్యాన్ ఉద్ధరిష్యతా కౌబేరీ దిక్ ప్రతస్థే

సరలార్థః
రవిర్యథా స్వస్య తీక్ష్ణకరసమూహైః రసానామ్ ఆకర్షణాయ ఉత్తరదిశం గచ్ఛతి, తథా రఘురపి శరసమూహైః ఉత్తరీయనృపాణామ్ ఉన్మూలనాయ ఉత్తరదిశం జగామ

తాత్పర్యమ్
సూర్యుడివలె రఘువు కిరణాలవంటి తన బాణాలతో ఉత్తరదేశపు రాజులను నిర్మూలిస్తూ కుబేరుడు దిక్పాలకుడైన ఉత్తరదిక్కుకు వెళ్ళాడు.

No comments:

Post a Comment