శ్లోకః
దిలీపానన్తరం రాజ్యే తం నిశమ్య ప్రతిష్ఠితమ్ ।
పూర్వం ప్రధూమితో రాజ్ఞాం హృదయేఽగ్నిరివోత్థితః ॥4.02॥
పదవిభాగః
దిలీప-అనన్తరం రాజ్యే తం నిశమ్య ప్రతిష్ఠితమ్ । పూర్వం ప్రధూమితః రాజ్ఞాం హృదయే అగ్నిః ఇవ
ఉత్థితః ॥
అన్వయః
దిలీపానన్తరం రాజ్యే తం (రఘుం) ప్రతిష్ఠితం నిశమ్య, పూర్వం రాజ్ఞాం హృదయే ప్రధూమితః అగ్నిః ఉత్థితః ఇవ, (అభూత్) ॥4.02॥
వాచ్యపరివర్తనమ్
దిలీపానన్తరం రాజ్యే తం ప్రతిష్ఠితం నిశమ్య, పూర్వం రాజ్ఞాం హృదయే ప్రధూమితేన అగ్నినా ఉత్థితేన ఇవ అభావి ॥
సరలార్థః
దిలీపసమయే వైరినృపతీనాం హృదయేషు దుఃఖాగ్నిః జ్వలనోన్ముఖ ఇవ ఆసీత్, అథ రఘౌ సింహాసనారూఢే తు ప్రజ్వలిత ఇవ అభవత్ ॥
తాత్పర్యము
దిలీపుడి (వానప్రస్థ స్వీకార) అనంతరం,
రఘువు రాజయిన సంగతిని విని, అప్పటిదాకా
(ఇతర) రాజుల హృదయాలలో పొగలు కక్కుతూ ఉన్న దుఃఖాగ్ని
భగ్గుమని పైకెగసినట్లయింది.
No comments:
Post a Comment