Saturday, September 15, 2018

రఘువంశమ్- 4.74

శ్లోకః
విశశ్రముర్నమేరూణాం ఛాయాస్వధ్యాస్య సైనికాః
దృషదో వాసితోత్సఙ్గా నిషణ్ణమృగనాభిభిః4.74

పదవిభాగః
విశశ్రముః నమేరూణాం ఛాయాసు అధ్యాస్య సైనికాః దృషదః వాసితః ఉత్సఙ్గాః నిషణ్ణ-మృగ-నాభిభిః

అన్వయః
సైనికాః నమేరూణామ్ ఛాయాసు నిషణ్ణమృగనాభిభిః వాసితోత్సఙ్గాః దృషదః అధ్యాస్య విశశ్రముః4.74

వాచ్యపరివర్తనమ్
సైనికైః నమేరూణాం ఛాయాసు నిషణ్ణమృగనాభిభిః వాసితోత్సఙ్గాః దృషదః అధ్యాస్య విశశ్రమే

సరలార్థః
తత్ర హిమాలయే రఘుయోధాః నమేరువృక్షాణాం ఛాయాసు కస్తూరికాసువాసితాని శిలాతలాని అధిష్ఠాయ మార్గఖేదం శమయామాసుః

తాత్పర్యమ్
(రఘువు యొక్క) సైనికులు సురపొన్న (పున్నాగ) చెట్ల నీడలలో కస్తూరిమృగాలు కూర్చొని వెళ్ళినవీ, వాసనలను కలిగినవీ అయిన శిలాతలాలపై సేద తీరారు.

No comments:

Post a Comment