శ్లోకః
హంసశ్రేణీషు తారాసు కుముద్వత్సు చ
వారిషు ।
విభూతయస్తదీయానాం పర్యస్తా యశసామివ ॥4.19॥
పదవిభాగః
హంస-శ్రేణీషు తారాసు
కుముద్వత్సు చ వారిషు । విభూతయః తదీయానాం
పర్యస్తాః యశసామ్ ఇవ ॥
అన్వయః
తదీయానాం విభూతయః హంసశ్రేణీషు తారాసు
కుముద్వత్సు వారిషు చ పర్యస్తాః ఇవ (ఆసన్) ॥4.19॥
వాచ్యపరివర్తనమ్
తదీయానాం యశసాం విభూతిభిః హంసశ్రేణీషు
తారాసు కుముదవత్సు వారిషు చ పర్యస్తాభిః ఇవ (అభూయత) ॥
సరలార్థః
దిగ్విజయాయ ప్రవృత్తస్య రఘోః
శుభ్రోజ్జ్వలాః యశోరాశయః సదృశాకారేషు హంసతారకాసలిలకుముదేషు వికీర్ణా ఇవ విలసన్తి
స్మ ॥
తాత్పర్యమ్
హంసల వరుసల యందు, నక్షత్రాల యందు, తెల్ల కలువలున్న నీటి యందునూ ఆయన యొక్క కీర్తి సంపదను వెదజల్లినారా
అన్నట్లు ఉన్నది.
(ఆయన విశుద్ధమైన కీర్తిని అట్లా చల్లడం
వల్లనే అవి తెల్లబడ్డాయని భావము.)
No comments:
Post a Comment