Showing posts with label హంసశ్రేణీషు తారాసు. Show all posts
Showing posts with label హంసశ్రేణీషు తారాసు. Show all posts

Friday, September 7, 2018

రఘువంశమ్- 4.19

శ్లోకః
హంసశ్రేణీషు తారాసు కుముద్వత్సు చ వారిషు
విభూతయస్తదీయానాం పర్యస్తా యశసామివ 4.19

పదవిభాగః
హంస-శ్రేణీషు తారాసు కుముద్వత్సు చ వారిషు విభూతయః తదీయానాం పర్యస్తాః యశసామ్ ఇవ

అన్వయః
తదీయానాం విభూతయః హంసశ్రేణీషు తారాసు కుముద్వత్సు వారిషు చ పర్యస్తాః ఇవ (ఆసన్) 4.19

వాచ్యపరివర్తనమ్
తదీయానాం యశసాం విభూతిభిః హంసశ్రేణీషు తారాసు కుముదవత్సు వారిషు చ పర్యస్తాభిః ఇవ (అభూయత)

సరలార్థః
దిగ్విజయాయ ప్రవృత్తస్య రఘోః శుభ్రోజ్జ్వలాః యశోరాశయః సదృశాకారేషు హంసతారకాసలిలకుముదేషు వికీర్ణా ఇవ విలసన్తి స్మ

తాత్పర్యమ్
హంసల వరుసల యందు, నక్షత్రాల యందు, తెల్ల కలువలున్న నీటి యందునూ ఆయన యొక్క కీర్తి సంపదను వెదజల్లినారా అన్నట్లు ఉన్నది.

(ఆయన విశుద్ధమైన కీర్తిని అట్లా చల్లడం వల్లనే అవి తెల్లబడ్డాయని భావము.)