Saturday, September 8, 2018

రఘువంశమ్- 4.24

శ్లోకః
సరితః కుర్వతీ గాధాః పథశ్చాశ్యానకర్దమాన్
యాత్రాయై నోదయామాస తం శక్తేః ప్రథమం శరత్4.24॥

పదవిభాగః
సరితః కుర్వతీ గాధాః పథః చ ఆశ్యాన-కర్దమాన్ యాత్రాయై నోదయామాస తం శక్తేః ప్రథమం శరత్

అన్వయః
సరితః గాధాః, పథః చ ఆశ్యాన-కర్దమాన్ కుర్వతీ (సతీ) శరత్ శక్తేః ప్రథమం తం (రఘుం) యాత్రాయై నోదయామాస 4.24

వాచ్యపరివర్తనమ్
సరితః గాథాః, పథః చ ఆశ్యానకర్దమాన్ కుర్వత్యా శరదా శక్తేః ప్రథమం సః (రఘుః) యాత్రాయై నోదయాఞ్చక్రే

సరలార్థః
శరది తీక్ష్ణమార్తణ్డకరైః క్షీణసలిలతయా నద్యః సుఖేన తరణయోగ్యాః జాతాః పన్థానశ్చ సుఖేన గమనయోగ్యాః జాతాః. స చ రమణీయః సమయః మన్త్రప్రభావయుక్తస్య రఘోః మనసి దిగ్విజయే ఉత్సాహశక్తిముద్దీపయామాస

తాత్పర్యమ్
నదుల లోతును తగ్గించి, బాటలలోని బురదను ఎండింపజేసిన శరదృతువు అతడిలో (దిగ్విజయ) యాత్ర పట్ల ఉత్సాహాన్ని రేకెత్తించింది.

No comments:

Post a Comment