శ్లోకః
తమీశః కామరూపాణామత్యాఖణ్డలవిక్రమమ్ ।
భేజే భిన్నకటైర్నాగైరన్యానుపరురోధ యైః ॥4.83॥
పదవిభాగః
తమీశః కామరూపాణామ్ అతి-ఆఖణ్డల-విక్రమమ్ । భేజే
భిన్న-కటైః నాగైః అన్యాన్ ఉపరురోధ యైః ॥
అన్వయః
కామరూపాణామ్ ఈశః యైః (గజైః) అన్యాన్
(రాజ్ఞః) ఉపరురోధ, భిన్నకటైః
తైః నాగైః అత్యాఖండలవిక్రమం తం (రఘుమ్) భేజే ॥4.83॥
వాచ్యపరివర్తనమ్
కామరూపాణామ్ ఈశేన యైః అన్యే ఉపరురుధిరే,భిన్నకటైః తై
నాగైః అత్యాఖండలవిక్రమః సః ( రఘుః) భేజే ॥
సరలార్థః
కామరూపేశ్వరః యుద్ధే మహాబలైః మత్తగజైః
బహుశః శత్రుపక్షాన్ నిరాచకార, తానేవ మత్తగజాన్ ఉపహృత్య తం రఘుం శరణం ప్రాప్తవాన్ ॥
తాత్పర్యమ్
పరాక్రమములో ఇంద్రుడిని మించిన రఘువుకు
కామరూపదేశపు రాజు - ఇతరరాజులను జయించిన - మదపుటేనుగులను కానుకగా ఇచ్చి సేవించాడు.
No comments:
Post a Comment