Saturday, September 8, 2018

రఘువంశమ్- 4.27


శ్లోకః
అవాకిరన్వయోవృద్ధాస్తం లాజైః పౌరయోషితః
పృషతైర్మన్దరోద్ధూతైః క్షీరోర్మయ ఇవాచ్యుతమ్4.27॥

పదవిభాగః
అవాకిరన్ వయః-వృద్ధాః తం లాజైః పౌర-యోషితః పృషతైః మన్దర-ఉద్ధూతైః క్షీర-ఊర్మయః ఇవ అచ్యుతమ్

అన్వయః
వయోవృద్ధాః పౌరయోషితః లాజైః, క్షీరోర్మయః మన్దరోద్ధూతైః పృషతైః అచ్యుతమ్ ఇవ, తమ్ అవాకిరన్ 4.27

వాచ్యపరివర్తనమ్
వయోవృద్ధాభిః పౌరయోషిద్భిః లాజైః, క్షీరోర్మిభిః మన్దరోద్ధూతైః పృషతైః అచ్యుతః ఇవ, సః అవాకీర్యత

సరలార్థః
యథా సముద్రమన్థనసమయే క్షీరసిన్ధోః తరఙ్గమాలా మన్దరగిరిమన్థనోత్థితైః పయోబిన్దుభిః అచ్యుతమ్ అవకీర్ణవత్యః రఘోః యాత్రాసమయేపి తథా పురస్త్రియః మఙ్గలాయ లాజైః తమ్ అవకిరన్తి స్మ

తాత్పర్యమ్
మందరపర్వతము చేత చిందించబడిన పాల చుక్కలను పాలకడలి తరగలు విష్ణువు మీద వెదజల్లినట్లు, ఆ నగరములోని ముసలివారు, మహిళలు (రఘువు పై) వరిపేలాలను చల్లారు.

No comments:

Post a Comment