శ్లోకః
తేషాం సదశ్వభూయిష్ఠాస్తుఙ్గా
ద్రవిణరాశయః ।
ఉపదా వివిశుః శశ్వన్నోత్సేకాః
కోశలేశ్వరమ్ ॥4.70॥
పదవిభాగః
తేషాం సత్-అశ్వ-భూయిష్ఠాః తుఙ్గాః ద్రవిణ-రాశయః । ఉపదా వివిశుః
శశ్వన్ న ఉత్సేకాః కోశల-ఈశ్వరమ్ ॥
అన్వయః
తేషాం (కామ్బోజానామ్)
సదశ్వభూయిష్ఠాః తుఙ్గాః ద్రవిణరాశయః ఉపదాః శశ్వత్ కోశలేశ్వర రఘుం వివిశుః, తథాపి
ఉత్సేకాః న ॥4.70॥
వాచ్యపరివర్తనమ్
తేషాం సదశ్వభూయిష్టైః తుఙ్గైః
ద్రవిణరాశిభిః ఉపదాభిః శశ్వత్ కోశలేశ్వరః (రఘుః) వివిశే,
(తథాపి) ఉత్సేకైః న (వివిశే) ॥
సరలార్థః
పరాజితాః కామ్బోజనృపాః స్వదేశజాన్
అశ్వాన్ సువర్ణరాశీః చ రఘవే ఉపహృతవన్తః,తాదృశవైభవప్రాప్తే అపి రఘోర్మనసి న కిఞ్చిదపి అహఙ్కారో జాతః ॥
తాత్పర్యమ్
కాంబోజరాజుల నుంచి మేలి రకము
గుఱ్ఱాల రూపంలో, ఎత్తైన ధనరాశుల రూపంలో కానుకలు మళ్ళీ మళ్ళీ రఘువును చేరాయి. గర్వములు మాత్రము చేరలేదు (అతడు గర్వించలేదు).
No comments:
Post a Comment