Showing posts with label తేషాం సదశ్వభూయిష్ఠాః. Show all posts
Showing posts with label తేషాం సదశ్వభూయిష్ఠాః. Show all posts

Saturday, September 15, 2018

రఘువంశమ్- 4.70

శ్లోకః
తేషాం సదశ్వభూయిష్ఠాస్తుఙ్గా ద్రవిణరాశయః ।
ఉపదా వివిశుః శశ్వన్నోత్సేకాః కోశలేశ్వరమ్ ॥4.70॥

పదవిభాగః
తేషాం సత్-అశ్వ-భూయిష్ఠాః తుఙ్గాః ద్రవిణ-రాశయః । ఉపదా వివిశుః శశ్వన్ న ఉత్సేకాః కోశల-ఈశ్వరమ్ ॥

అన్వయః
తేషాం (కామ్బోజానామ్) సదశ్వభూయిష్ఠాః తుఙ్గాః ద్రవిణరాశయః ఉపదాః శశ్వత్ కోశలేశ్వర  రఘుం వివిశుః, తథాపి ఉత్సేకాః న ॥4.70॥

వాచ్యపరివర్తనమ్
తేషాం సదశ్వభూయిష్టైః తుఙ్గైః ద్రవిణరాశిభిః ఉపదాభిః శశ్వత్ కోశలేశ్వరః (రఘుః) వివిశే, (తథాపి) ఉత్సేకైః న (వివిశే) ॥

సరలార్థః
పరాజితాః కామ్బోజనృపాః స్వదేశజాన్ అశ్వాన్ సువర్ణరాశీః చ రఘవే ఉపహృతవన్తః,తాదృశవైభవప్రాప్తే అపి రఘోర్మనసి న కిఞ్చిదపి అహఙ్కారో జాతః ॥

తాత్పర్యమ్
కాంబోజరాజుల నుంచి మేలి రకము గుఱ్ఱాల రూపంలో, ఎత్తైన ధనరాశుల రూపంలో కానుకలు మళ్ళీ మళ్ళీ రఘువును చేరాయి. గర్వములు మాత్రము చేరలేదు (అతడు గర్వించలేదు).