Monday, September 10, 2018

రఘువంశమ్- 4.44


శ్లోకః
తతో వేలాతటేనైవ ఫలవత్పూగమాలినా
అగస్త్యాచరితామాశామనాశాస్యజయో యయౌ4.44॥

పదవిభాగః
తతః వేలా-తటేన ఏవ ఫలవత్ పూగ-మాలినా అగస్త్య-ఆచరితామ్ ఆశామ్ అనాశాస్య-జయః యయౌ

అన్వయః
తతః అనాశాస్యజయః (రఘుః) ఫలవత్పూగమాలినా వేలాతటేన ఏవ అగస్త్యాచరితామ్ ఆశాం యయౌ ॥4.44॥

వాచ్యపరివర్తనమ్
అనాశాస్యజయేన (రఘుణా) ఫలవత్పూగమాలినా వేలాతటేన ఏవ అగస్త్యాచరితా ఆశా యయే

సరలార్థః
అయత్నసిద్ధవిజయీ రఘుః పూర్వదిశాం నిర్జిత్య, ఫలభరనతాభిః పూగవృక్షపఙ్క్తిభిః పరిశోభితేన సాగరతటేన దక్షిణాం దిశం జగామ

తాత్పర్యమ్
అటు పిమ్మట, విజయమును కోరవలసిన అక్కర లేని రఘువు పండిన పోక చెట్ల వరుసలతో నున్న సముద్రతీరము వెంటనే దక్షిణదిక్కుకి ప్రయాణించాడు.
(అగస్త్యాచరితా ఆశా = అగస్త్యుడి వెళ్ళిన దిక్కు; అనాశాస్యజయః = కోరిక, ప్రయత్నము లేకుండానే జయమునందుకునే వాడు).

No comments:

Post a Comment