శ్లోకః
సఙ్గ్రామస్తుములస్తస్య
పాశ్చాత్యైరశ్వసాధనః ।
శార్ఙ్గకూజితవిజ్ఞేయప్రతియోధే
రజస్యభూత్ ॥4.62॥
పదవిభాగః
సఙ్గ్రామః తుములః స్తస్య పాశ్చాత్యైః అశ్వ-సాధనః । శార్ఙ్గ-కూజిత-విజ్ఞేయ-ప్రతియోధే రజసి అభూత్ ॥
అన్వయః
తస్య (రఘోః) అశ్వసాధనైః పాశ్చాత్యైః (సహ) శార్ఙ్గ-కూజిత-విజ్ఞేయప్రతియోధే రజసి (ఉత్థితే సతి) తుములః సంగ్రామః అభూత్ ॥4.62॥
వాచ్యపరివర్తనమ్
తస్య (రఘోః) అశ్వసాధనైః పాశ్చాత్యైః
(సహ) శార్ఙ్గకూజితవిజ్ఞేయప్రతియోధే రజసి తుములేన సంగ్రామేణ అభావి ॥
సరలార్థః
తత్ర అశ్వసైన్యసహాయైః యవననృపతిభిః
సార్ధం రఘోః ఘోరః సఙ్గ్రామః ప్రవవృతే, తత్ సైన్యోత్థితశ్చ రజస్సమూహః తథా సమన్తాత్ వ్యానశే, యథా కోఽపి
స్వకీయం ప్రతిపక్షం స్వరూపతః ద్రష్టుం న సమర్థో బభూవ, కేవలధనుష్టఙ్కారేణైవ కథఞ్చిత్ అభిజ్ఞాతవాన్ ॥
తాత్పర్యమ్
అశ్వసైన్యము ప్రధానముగా గల ఆ పడమటి దేశపు
వారితో రఘువు సైన్యాలు తీవ్రంగా పోరాడినప్పుడు స్వపర పక్షాల తేడా తెలియనంత దుమ్ము రేగింది. కేవలము కొమ్ము బూరాల చప్పుడుతో, ధనుష్టంకారాలతో ఎదుటిపక్షపు
సైనికులను గుర్తుపట్టవలిసి
వచ్చింది.
No comments:
Post a Comment