Saturday, September 15, 2018

రఘువంశమ్- 4.59


శ్లోకః
మత్తేభరదనోత్కీర్ణవ్యక్తవిక్రమలక్షణమ్
త్రికూటమేవ తత్రోచ్చైర్జయస్తమ్భం చకార సః4.59

పదవిభాగః
మత్తేభ-రదన-ఉత్కీర్ణ-వ్యక్త-విక్రమ-లక్షణమ్ త్రికూటమ్ ఏవ తత్ర ఉచ్చైః జయ-స్తమ్భం చకార సః

అన్వయః
సః (రఘుః) తత్ర మత్తేభరదనోత్కీర్ణవ్యక్తవిక్రమలక్షణం త్రికూటమ్ ఏవ ఉచ్చైః జయస్తమ్భం చకార 4.59॥

వాచ్యపరివర్తనమ్
తేన (రఘుణా) తత్ర ఉచ్చైః మత్తేభరదనోత్కీర్ణవ్యక్తవిక్రమలక్షణః త్రికూటః ఏవ జయస్తమ్భః చక్రే

సరలార్థః
తత్ర త్రికూటాచలః మదోద్ధతానాం రఘునాగానాం గాఢ-దన్త-ప్రహార-చిహ్నైః అఙ్కితః సన్ రఘోః-నామ-అక్షరైః అఙ్కితః అశ్మమయః మహాన్ తస్య జయస్తమ్భ ఇవ దిదీపే

తాత్పర్యమ్
అక్కడ, త్రికూటపర్వతపు రాళ్ళపై మదించిన ఏనుగుల దంతముల రాపిడులు తన పరాక్రమాన్ని లిఖించినట్లుండగా ఆ పర్వతమునే రఘువు తన జయస్తంభముగా చేసుకున్నాడు. 

No comments:

Post a Comment