శ్లోకః
న ప్రసేహే స
రుద్ధార్కమధారావర్షదుర్దినమ్ ।
రథవర్త్మరజోఽప్యస్య కుత ఏవ పతాకినీమ్ ॥4.82॥
పదవిభాగః
న ప్రసేహే స రుద్ధ-అర్కమ్ అధారా-వర్ష-దుర్దినమ్ । రథ-వర్త్మ-రజః అపి అస్య కుత ఏవ పతాకినీమ్ ॥
అన్వయః
సః (ప్రాగ్జ్యోతిషేశ్వరః) అస్య (రఘోః) అధారావర్షదుర్దినం రుద్ధార్కం రథవర్త్మరజః అపి న ప్రసేహే, పతాకినీం (తు) కుత ఏవ (ప్రసేహే) ॥4.82॥
వాచ్యపరివర్తనమ్
తేన అస్య (రఘోః) అధారావర్షదుర్దినం రుద్ధార్కం రథవర్త్మరజః అపి
న ప్రసేహే పతాకినీ తు కుత ఏవ (ప్రసేహే) ॥
సరలార్థః
ఘనం మేఘసమూహమివ రవిమణ్డలాచ్ఛాదకం
రఘుసైన్యరథోత్థితం ధూలిసమూహం దృష్ట్వైవ ప్రాగ్జ్యోతిషేశ్వరః వ్యాకులోభూత్, రఘుసైన్యేన సహ
తస్య సమరః కుతః ॥
తాత్పర్యమ్
రఘువుయొక్క రథములు నడచిన దారిలో రేగిన దుమ్ము
మేఘంలాగా సూర్యుడిని కప్పివేసి దుర్దినాన్ని సృష్టించింది. ఆ దుమ్మునే తట్టుకోలేని ప్రాగ్జ్యోతిషపతి అతడి సైన్యాన్ని ఏవిధంగా తట్టుకోగలడు?
(మేఘచ్ఛన్నేఽహ్ని దుర్దినమ్
– అమరకోశం – పగలు
మేఘావృతమైనప్పుడు
దుర్దినము
అంటారు)
No comments:
Post a Comment