శ్లోకః
అపనీతశిరస్త్రాణాః శేషాస్తం శరణం యయుః ।
ప్రణిపాతప్రతీకారః సంరమ్భో హి
మహాత్మనామ్ ॥4.64॥
పదవిభాగః
అపనీత-శిరస్త్రాణాః
శేషాః తం శరణం యయుః । ప్రణిపాత-ప్రతీకారః సంరమ్భః హి మహాత్మనామ్ ॥
అన్వయః
శేషాః (యవనాః పాశ్చాత్త్యాః) అపనీతశిరస్త్రాణాః (సన్తః) తం (రఘుం) శరణం యయుః, హి (యతః)
మహాత్మనాం సంరమ్భః ప్రణిపాతప్రతీకారః (భవతి) ॥4.64॥
వాచ్యపరివర్తనమ్
శేషైః (యవనైః) అపనీతశిరస్త్రాణైః (సద్భిః) సః (రఘుః) శరణం యయే, హి (యతః) మహాత్మనాం
సంరమ్భేణ ప్రణిపాతప్రతీకారేణ (భూయతే) ॥
సరలార్థః
శేషాః యవనాః ప్రార్థనాదర్శనార్థం
స్వమస్తకేభ్యః ఉష్ణీషాన్ దూరీకృత్య శరణం ప్రపేదిరే, యతః మహానుభావానాం రోషః ప్రణత్యా ఏవ
శామ్యతి ॥
తాత్పర్యమ్
(ప్రాణాలతో) మిగిలినవారు
శిరస్త్రాణాలను తొలగించి అతడిని శరణు వేడారు. గొప్పవారి విజృంభణకు
నమస్కరించడమే విరుగుడు కదా.
No comments:
Post a Comment