శ్లోకః
ససఞ్జురశ్వక్షుణ్ణానామేలానాముత్పతిష్ణవః ।
తుల్యగన్ధిషు మత్తేభకటేషు ఫలరేణవః ॥4.47॥
పదవిభాగః
ససఞ్జుః అశ్వ-క్షుణ్ణానామ్ ఏలానామ్ ఉత్పతిష్ణవః । తుల్య-గన్ధిషు మత్త-ఇభ-కటేషు ఫల-రేణవః ॥
అన్వయః
అశ్వక్షుణ్ణానామ్ ఏలానామ్ ఉత్పతిష్ణవః
ఫలరేణవః తుల్యగన్ధిషు మత్తేభకటేషు ససఞ్జుః ॥4.47॥
వాచ్యపరివర్తనమ్
అశ్వక్షుణ్ణానామ్ ఏలానామ్
ఉత్పతిష్ణుభిః ఫలరేణుభిః తుల్యగన్ధిషు మత్తేభకటేషు ససఞ్జే ॥
సరలార్థః
భూమిపతితాని ఏలాలతానాం బీజాని
అశ్వఖురైః సఞ్చూర్ణితాని పవనేన చ ఉత్క్షిప్తాని స్వసదృశ మదగన్ధోద్గారిషు
మత్తనాగానాం గణ్డేషు సంసక్తాని బభూవుః ॥
తాత్పర్యమ్
(రఘుమహారాజు సైన్యము యొక్క) గుఱ్ఱముల గిట్టల క్రింద నలిగి నజ్జైన ఏలకుల ధూళి గాలికెగసి అటువంటి
(ఏలకుల వంటి) వాసననే కలిగియున్న మదపుటేనుగుల చెక్కిళ్ళను
అంటుకున్నది.
No comments:
Post a Comment