శ్లోకః
పరస్పరేణ విజ్ఞాతస్తేషూపాయనపాణిషు।
రాజ్ఞా హిమవతః సారో రాజ్ఞః సారో
హిమాద్రిణా ॥4.79॥
పదవిభాగః
పరస్పరేణ విజ్ఞాతః తేషు ఉపాయన-పాణిషు । రాజ్ఞా
హిమవతః సారః రాజ్ఞః సారః హిమ-అద్రిణా ॥
అన్వయః
తేషు ఉపాయనపాణిషు (సత్సు) పరస్పరేణ రాజ్ఞా (రఘుణా) హిమవతః సారః, హిమాద్రిణా (చ) రాజ్ఞః సారః
విజ్ఞాతః ॥4.79॥
వాచ్యపరివర్తనమ్
ఉపాయనపాణిషు (సత్సు) పరస్పరః రాజా హిమవతః, రాజ్ఞః హిమాద్రిశ్చ సారం
విజ్ఞాతవాన్ ॥
సరలార్థః
తే పర్వతీయగణాః మణిరత్నాని రఘవే ఉపహృతవన్తః,
రఘుః తాని బహుమూల్యాని రత్నాని దృష్ట్వా గిరిరాజస్య హిమాద్రేః కీదృక్ ప్రభావః తత్ జ్ఞాతవాన్ గిరిరాజోపి రఘోః పరాక్రమం జ్ఞాతవాన్ ॥
తాత్పర్యమ్
ఆ పర్వతీయ గణములు కానుకలను తీసుకొని వచ్చినప్పుడు
రాజుకు హిమవంతుడి వైభవము, హిమవంతుడికి రాజు పరాక్రమము తెలిసివచ్చాయి.
No comments:
Post a Comment