Saturday, September 15, 2018

రఘువంశమ్- 4.78

శ్లోకః
శరైరుత్సవసఙ్కేతాన్స కృత్వా విరతోత్సవాన్
జయోదాహరణం బాహ్వోర్గాపయామాస కిన్నరాన్4.78

పదవిభాగః
శరైః ఉత్సవ-సఙ్కేతాన్ సః కృత్వా విరత-ఉత్సవాన్ జయ-ఉదాహరణం బాహ్వోః గాపయామాస కిన్నరాన్

అన్వయః
సః (రఘుః) శరైః ఉత్సవసఙ్కేతాన్ విరతోత్సవాన్ కృత్వా కిన్నరాన్ బాహ్వోః జయోదాహరణం గాపయామాస4.78

వాచ్యపరివర్తనమ్
తేన (రఘుణా) శరైః ఉత్సవసఙ్కేతాన్ విరతోత్సవాన్ కృత్వా కిన్నరాః బాహ్వోః జయోదాహరణం గాపయాఞ్చక్రిరే

సరలార్థః
తత్ర ఉత్సవసఙ్కేతాఖ్యా అసభ్యగణాః రఘుశరైః సముత్ఖాతాః చిరమహోత్సవాత్ విరేముః, కిన్నరాః తస్య (రఘోః) భుజప్రతాపం మనోహరపదైః ఉద్ఘోషయన్తి స్మ

తాత్పర్యమ్
తన బాణములతో ఉత్సవ-సంకేతులు అని పేరు గల రెండు గణాల వారిని (ఓడించి) ఉత్సవాలను నిలిపివేసిన వారిగా చేసి, కిన్నరుల చేత తన భుజబలము యొక్క విజయగాథను వర్ణించే ఉదాహరణకావ్యాన్ని  గానం చేయించాడు.

No comments:

Post a Comment