Sunday, September 16, 2018

రఘువంశమ్- 4.88


శ్లోకః
తే రేఖాధ్వజకులిశాతపత్రచిహ్నం సమ్రాజశ్చరణయుగం ప్రసాదలభ్యమ్ ।
ప్రస్థానప్రణతిభిరఙ్గులీషు చక్రుర్మౌలిస్రక్చ్యుతమకరన్దరేణుగౌరమ్ ॥4.88॥

పదవిభాగః
తే రేఖా-ధ్వజ-కులిశ-ఆతపత్ర-చిహ్నం సమ్రాజః-చరణ-యుగం ప్రసాద-లభ్యమ్ । ప్రస్థాన-ప్రణతిభిః-అఙ్గులీషు చక్రుః మౌలిస్రక్-చ్యుత-మకరన్ద-రేణు-గౌరమ్ ॥

అన్వయః
తే (రాజన్యాః) రేఖాధ్వజకులిశాతపత్రచిహ్నం ప్రసాదలభ్యం సమ్రాజః (రఘోః) చరణయుగమ్ అఙ్గులీషు ప్రస్థానప్రణతిభిః మౌలిస్రక్చ్యుతమకరన్దరేణుగౌరం చక్రుః ॥4.88॥

వాచ్యపరివర్తనమ్
తైః రేఖాధ్వజకులిశాతపత్రచిహ్నం ప్రసాదలభ్యం సమ్రాజః (రఘోః) చరణయుగమ్ అఙ్గులీషు ప్రస్థానప్రణతిభిః మౌలిస్రక్చ్యుతమకరన్దరేణుగౌరం చక్రే ॥

సరలార్థః
ప్రయాణకాలే తే సర్వే భూపాః చక్రవర్తిలక్షణోపేతే రఘోః చరణద్వన్ద్వే నిపత్య ప్రణేముః, తదా తేషాం శిరోమాల్యవిగలితాః పుష్పరసాః పరాగాశ్చ రఘోః చరణద్వయమ్ అలంచక్రుః ॥

తాత్పర్యమ్
ధ్వజరేఖ, కులిశరేఖ, చత్రరేఖ అనే మూడు సార్వభౌమలక్షణాలను కలిగినవీ, అతని అనుగ్రహము ఉంటేనే తప్ప సేవించలేనటువంటివీ అయిన రఘువు పాదాలను ఆ రాజులు ప్రయాణసమయంలో నమస్కరించారు. వారి తలలపై పూలదండలనుంచి స్రవించిన తేనెలతో పుప్పొడులతో రఘువు పాదాలు ఎర్రబడ్డాయి.
[కలశాతపత్రం అని పాఠాంతరము]

No comments:

Post a Comment