శ్లోకః
స హి సర్వస్య లోకస్య యుక్తదణ్డతయా మనః ।
ఆదదే నాతిశీతోష్ణో నభస్వానివ దాక్షిణః ॥4.08॥
పదవిభాగః
స హి సర్వస్య లోకస్య యుక్త-దణ్డతయా మనః । ఆదదే
న అతి-శీత-ఉష్ణః నభస్వాన్ ఇవ దాక్షిణః ॥
అన్వయః
హి సః (రఘుః) యుక్తదణ్డతయా, న అతిశీతోష్ణః దాక్షిణః నభస్వాన్ ఇవ సర్వస్య లోకస్య మనః ఆదదే ॥4.08॥
వాచ్యపరివర్తనం
హి తేన యుక్తదణ్డతయా న అతిశీతోష్ణేన దాక్షిణేన నభస్వతా ఇవ సర్వస్య లోకస్య మనః ఆదదే ॥
సరలార్థః
యథా హి నాతిశీతః నాత్యుష్ణశ్చ సుభగో వసన్తవాయుః సర్వేషామేవ మనాంసి వికాశయతి తథా రఘు దణ్డ్యేషు యథాపరాధం దణ్డం ప్రణయన్ ప్రజానాం మనాంసి ఆహ్లాదయామాస ॥
తాత్పర్యము
తప్పులకు
తగుమాత్రంగానే దండనలను విధిస్తూ అతడు, మరీ వేడిగా మరీ చల్లగా కాకుండా మధ్యస్థంగా ఉండే కమ్మతెమ్మెర వలె సమస్తప్రజానీకాన్ని
ఆకర్షించాడు.
No comments:
Post a Comment