Saturday, September 15, 2018

రఘువంశమ్- 4.75


శ్లోకః
సరలాసక్తమాతఙ్గగ్రైవేయస్ఫురితత్విషః
ఆసన్నోషధయో నేతుర్నక్తమస్నేహదీపికాః 4.75

పదవిభాగః
సరల-ఆసక్త-మాతఙ్గ-గ్రైవేయ-స్ఫురిత-త్విషః ఆసన్న-ఓషధయః నేతుః నక్తమ్ అస్నేహ-దీపికాః

అన్వయః
సరలాసక్తమాతఙ్గగ్రైవేయస్ఫురితత్విషః ఓషధయః నేతుః (రఘోః) నక్తమ్ అస్నేహదీపికాః ఆసన్ 4.75

వాచ్యపరివర్తనమ్
సరలాసక్తమాతఙ్గగ్రైవేయస్ఫురితత్విడ్భిః ఓషధిభిః నేతుః (రఘోః) నక్తమ్ అస్నేహదీపికాభిః అభూయత

సరలార్థః
తత్ర రాత్రౌ స్వతః ప్రజ్వలితాః ఓషధయః దేవదారుస్కన్ధబద్ధానాం రఘునాగానాం కణ్ఠశృఙ్ఖలేషు ప్రతిస్ఫురితదీప్తయః సత్యః రఘోః దీపావలీకార్యం కుర్వన్తి స్మ

తాత్పర్యమ్
అక్కడ ఆ రాత్రి దేవదారు వృక్షాల సమీపములోనున్న ఔషధులు కాంతులీనుతూ, ఆ చెట్లకు కట్టి వేసిన రఘువు యొక్క ఏనుగుల మెడ పట్టెడలలో ప్రతిఫలించి, రఘువుకు నూనె లేని దీపాలుగా అమరాయి.

No comments:

Post a Comment