శ్లోకః
కామం కర్ణాన్తవిశ్రాన్తే విశాలే తస్య లోచనే ।
చక్షుష్మత్తా తు శాస్త్రేణ సూక్ష్మకార్యార్థదర్శినా ॥4.13॥
పదవిభాగః
కామం కర్ణ-అన్త-విశ్రాన్తే విశాలే తస్య లోచనే । చక్షుష్మత్తా తు శాస్త్రేణ సూక్ష్మ-కార్య-అర్థ-దర్శినా ॥
అన్వయః
తస్య లోచనే కామం కర్ణాన్తవిశ్రాన్తే విశాలే (ఆస్తామ్) (తస్య) చక్షుష్మత్తా తు సూక్ష్మకార్యార్థదర్శినా శాస్త్రేణ (ఆసీత్) ॥4.13॥
వాచ్యపరివర్తనమ్
తస్య లోచనాభ్యాం కామం కర్ణాన్తవిశ్రాన్తాభ్యాం విశాలాభ్యాం (అభూయత) (తస్య) చక్షుష్మత్తయా తు సూక్ష్మకార్యార్థదర్శినా శాస్త్రేణ (అభూయత) ॥
సరలార్థః
యద్యపి రఘోః దీర్ఘే నేత్రే కర్ణాయతే ఆస్తాం తథాపి స తాభ్యాం నేత్రాభ్యాం ప్రకృతనేత్రశాలీ న బభూవ, ప్రకృతనేత్రశాలితా తు అతీన్ద్రియార్థదర్శినా జ్ఞానరూపేణ చక్షుశ్చ అభవత్ ॥
తాత్పర్యము
అతడి
కన్నులు చెవులను తాకేంత పెద్దగా ఉన్నప్పటికీ అతడి (రాజ) కార్యములకు కావలసిన సూక్ష్మదృష్టిని
శాస్త్రసహాయముతోనే పొందుతాడు.
No comments:
Post a Comment